IPL 2021: Now RR vs CSK match postponed after MS Dhoni and Co decided not to participate
#CskVsRr
#Chennaisuperkings
#RajasthanRoyals
#IPL2021
#Srhvsmi
సీఎస్‌కే ప్లేయర్లంతా నెగెటివ్‌గా తేలినప్పటికీ కోచ్ బాలాజీతో క్లోజ్ కాంటాక్ట్ నేపథ్యంలో వాళ్లు కూడా ఆరు రోజుల ఐసోలేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. 'సాధారణంగా వైరస్ బాడీలోకి ఎంటరైన ఐదు లేదా ఆరో రోజే లక్షణాలు బయట పడతాయి. కాబట్టి ఢిల్లీలో తర్వాతి రెండు మ్యాచ్‌లు జరపడం సురక్షితమేనా? కాదా? అన్న చర్చలు జరుగుతున్నాయి'అని బోర్డు వర్గాలు చెబుతున్నాయి